కెనడాపై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు భారత్.

ప్రపంచ హాకీ వరల్డ్ కప్ భారత్ కెనడాపై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరింది. పూల్ దశలో చివరిదైన ఈ మ్యాచ్లో కెనడాపై 5-1తో ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆటను భారత ఆటగాళ్లు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆట 12వ నిమిషంలో మొదటి గోల్డ్ తెనాలి టీకాల ద్వారా హర్మన్ ప్రీత్ సింగ్ సాధించాడు. 39 కెనడా ఆటగాడు వాన్సన్ గోల్ చేయడంతో 1-1 తో స్కోర్లు సమమయ్యాయి.అక్కడినుండి చెలరేగిన భారత్ కేవలం 6 నిమిషాల వ్యవధిలో మూడు గోల్డ్ సాధించి మ్యాచ్ పై పట్టు సాధించింది ఆట చివరి నిమిషాల్లో లలిత్ ఉపాధ్యాయ మరో గోల్డ్ సాధించడంతో భారత్ తిరుగులేని విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.