“మల్లెలు నలిగిన రాత్రి”… ఇది ఒక మల్లె పువ్వుల బాబు ఆత్మ కథ!!!

జాతీయ పార్టీ నాయకులకి నేను అప్పట్లో మల్లెలు ఎరగా వేసిన రోజున,
ఆ పార్టీలో టికెట్ తెచ్చికోగలిగాను, మంత్రి కూడా కాకలిగాను.
నా పెరట్లో మల్లెల సెంటిమెంటుని ఉపయోగించుకున్న రోజున,
నాడు అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీలోకి అడుగుపెట్టగలిగాను.

అధినేత అవసరాలకు అంటూ, అధినాయకునికి నలిగిన మల్లెను పరిచయం చేసిన రోజున,
అధినాయకుని బలహీనతని, అనుకూలంగా మార్చుకొని నా పధకాన్ని బలపెట్టుకోగలిగాను.
అదే మల్లెలను పార్టీకి, సమాజానికి బూచిగా చూపెట్టిన రోజున,
పార్టీ అధినాయకుడిని వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని హస్తగతం చేసికోగలిగాను.

అమ్మా… రేణుకా… అంటూ రోజాలను జయప్రదంగా ఉపయోగించుకొన్న రోజున,
వ్యతిగత మరియు, పార్టీ రాష్ట్రీయ, జాతీయ అవసరాలను తీర్చుకోగలిగాను.
అచ్చోచ్చిన మల్లెల సెంటిమెంటుని అవసరాలకు అనుగుణంగా వాడుకొంటున్న రోజున,
అడ్డొచ్చిన గండాలను, ఒడిదుడుకులను అధిగమిస్తూనే ఉన్నా… ముందుకుపోతూనే ఉన్నా.

బజారు మల్లెలను, దిగజారిన పచ్చ మీడియాలో అర్ధనగ్నముగా చూపిన రోజున,
ప్రజల చూపుని బలహీనమైన పాలనపైనుండి, మల్లెలపై పడేటట్లు చేయగలిగాను.
అవే మల్లెలను డబ్బుతో వాడుకుని ప్రత్యర్థి నాయకుడి కుటుంబ సభ్యులపై విసిరిన రోజున,
పవనాల శక్తిని తగ్గించడం కోసం, శీలాపహరణ గావించడానికి ప్రయత్నించాను.

రోజుకొక మల్లె మా బాబుల అవసరాలకు, పార్టీ అవసరాలకు వాడుకొన్న రోజున,
ప్రతిఫలంగా ప్రజల సొమ్ముని, కాంట్రాక్టులను ఎరగా వేస్తూనే ఉన్నా,
ప్రజలకంట పడకుండా మా కర పత్రికల తెరలగుండా దాచేస్తూనే ఉన్నా.

గతంలో వేసిన రోజాలు కానీ, మొన్నటి “కత్తి”లాంటి , శ్రీ జాతికి చెందిన “మిని” మల్లెలు కానీ,
ఇక ముందు డబ్బుతోకొని విసరబోయే విశాఖ మల్లెలు,”మరాఠా మల్లెలు”, “పంజాబీ మల్లెలు”,
బెంగాలీ మల్లెలు, ఒకటేమిటి ఎన్నయినా పవనాలు శీలాపహరణ కోసం వేస్తూనే ఉంటా…
నా కుర్చీ నాదగ్గర నుండి మా మా బుడ్డోడికి చెందేవరకు
మరిన్ని మల్లెలకు ఎరవేసిపట్టి, ప్రత్యర్దులమీద ప్రయోగిస్తునే ఉంటా…
వాడుకోవడం కోసం మల్లెలను ఆరాధిద్దాం…. నలిగిన తరువాత విసిరేద్దాం…
ఇట్లు మీ “మల్లె పువ్వుల బాబు”

ఆలోచిద్దాం…. ఏది నిజం ఏది అబద్దం

article by:- narayana.I